ताज़ा ख़बरें

వెన్నుపోటు దినం ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలిన కుటమీ ప్రభుత్వం

వెన్నుపోటు దినం ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలిన కుటమీ ప్రభుత్వం

వెన్నుపోటు దినం – ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికోదిలేసి – చంద్రబాబు చేసిన మోసాలు, ఆరాచకాలు, అన్యాయాలపై వై.యస్.ఆర్.సీ.పీ “నిరసన కార్యక్రమ ర్యాలీ

ఏలూరు జిల్లా త్రీలోక న్యూస్

దెందులూరు  నియోజకవర్గం

 

 

 

*కూటమి ప్రభుత్వం* ఎన్నికలకు ముందు 147 హామీలు, సూపర్ – 6 పథకాలు ఇస్తానని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి పాలనను నిలదీస్తూ, *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారి పిలుపుమేరకు దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు *శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారి* ఆదేశాలమేరకు నేడు దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు అందరూ కలిసి పెదపాడు మండల MRO గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.

 

ఎం పి పి బత్తుల రత్నకుమారి

పెదపాడు మండలం

Show More
Back to top button
error: Content is protected !!