
*_వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేసాం పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు.._*
ఏలూరు జిల్లా త్రీలోక న్యూస్
పోలవరం నియోజకవర్గం
*👉చేతులెత్తేసిన కూటమి సర్కార్..*
*_👉అధికారం కోసం చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలకు వివారిస్తాం.._*
*_👉సంవత్సరం గడిచిన హామీల అమలులో ప్రభుత్వం విఫలం.._*
*_👉కూటమీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, ప్రజలను చంద్రబాబు అన్ని రకాలుగా మోసం చేశారని బాలరాజు అన్నారు.._*
*_👉ఈరోజు కొయ్యలగూడెంలో జరిగిన వెన్నుపోటు దినోత్సవం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే శాంతియుత నిరసన ర్యాలీ విజయవంతం అయ్యిందని, అనంతరం తాసీల్ధార్ కార్యాలయంలో అన్ని హామీలను అమలు చెయ్యాలని మెమోరాండం ఇచ్చామని పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారు తెలియచేశారు.._*
*_👉ఈ సందర్భంగా బాలరాజు గారు మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని పొందిన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కూలదోసి చరిత్రలో మరిచిపోలేని దినంగా ఈరోజు నిచిపోతుందని బాలరాజు ధ్వజమెత్తారు.._*
*_👉జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇచ్చిన ప్రతి హామీని కులమత, పార్టీలకతీతంగా అందించామని, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అపద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఏఒక్క హామీని నెరవేర్చలేదన్నారు అందుకే వెన్నుపోటు అంటే చంద్రబాబు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు.._*
*👉మాయ మాటలతో అధికారంలోకి..*
*_👉దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమం, అభివృద్ధి వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందన్నారు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కోట్లాదిమంది ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.._*
*_👉175 స్థానలలో 151 సీట్లు ప్రజల ఆశీస్సులతో గెలిచి ఏర్పడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కుట్ర రాజకీయాలతో అధికారం నుండి బలవంతంగా తొలగించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడిగా బాలరాజు అభివర్ణించారు.._*
*_👉వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పాలన అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, వసతి దీవెన, చేయూత, ఉచిత పంటలబీమా, వంటి అనేక ప్రజా ప్రయోజన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మందికి మేలు చేకూరిందని బాలరాజు అన్నారు.._*
*_👉ప్రజల సంక్షేమాన్ని, సంక్షేమపాలనను కేంద్రంగా చేసుకున్న ప్రజా ప్రభుత్వాన్ని కుట్రలు చేసి దించడమే వెన్నుపోటు దినోత్సవం అని బాలరాజు స్పష్టం చేశారు.._*
*_👉ప్రస్తుత చంద్రబాబు పాలనపై బాలరాజు తీవ్ర విమర్శలు చేశారు వలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం, ఫైబర్ నెట్ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపడం, మద్యం షాపుల ఉద్యోగులనుతొలగించడం, యండియు వ్యవస్థను రద్దు వంటి చర్యల వల్ల వేలాది కుటుంబాలు ఆదాయం కోల్పోయి రోడ్డున పడ్డాయని వ్యాఖ్యానించారు. ‘‘సూపర్ సిక్స్’’ పేరిట ప్రకటించిన హామీల్లో ఒక్కదానికీ అమలు లేదని మళ్లీ మాయ మాటలతో మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.._*
*_👉గ్యాస్ కనెక్షన్ల పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేసినా, లబ్ధిజరగకుండా ఉండిపోయిందని వివరించారు, దాదాపు 60 లక్షల మంది ఈవ్యవహారంలో నష్టపోయిన బాధితులుగా ఉన్నారని అయన అన్నారు.._*
*👉_అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ కి 10వేలు ఇస్తానని చెప్పు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి వెన్నుపోటు పొడిచారని బాలరాజు అన్నారు..*
*_👉తల్లికి వందనం అని చెప్పి ఇంతవరకు అమలుకు నోచుకోలేదని, శ్రీ శక్తీ పేరుతో 18000 ఇస్తాను అని చెప్పి నేటికి ఆఊసేలేకుండా పోయింది అని, నిరుద్యోగ భృతి ఇస్తాని మోసం చేసారు అని, డోక్రా మహిళకు 10 లక్షలు ఇస్తాను అని చెప్పి మోసం చేసారని అందుకే ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించాం అని బాలరాజు తెలియచేసారు.._*