
ఏలూరు జిల్లా కైకలూరు ::: *కామినేని కి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ పధకాల కమిటీ చైర్మన్ నియామ్మకం పై ఆనందాని వ్యక్తపరచిన కోటప్రోలు* కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ని ఆంధ్రరాష్ట ప్రభుత్వం ప్రభుత్వ పధకాల కమిటీ చైర్మన్ గా నియమించటం పై ఎన్.డీ.ఏ. కూటమిలో బి.జ్.పీ. పార్టీ ఏం.ఎల్.ఏ. గా తనకంటూ ప్రత్యేకమైన ముద్రతో మొదటి సారి గెలిచి కేంద్ర ఆరోగ్య శాఖామంత్రిగా సేవలంధించి, మరలా ప్రజాభిమానం తో ఏం.ఎల్.ఏ.గా గెలిచి ప్రభుత్వ పధకాలు అభివృద్ధికి హామీ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వటం పై ఏలూరు జిల్లా బి.జె.పీ.పార్టీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ఆనందాన్ని పంచుకొంటూ సీ.ఏం.చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీ.ఏం. పవన్ కళ్యాణ్ లకు బి.జే.పీ.పార్టీ కుటుంబ సభ్యులు తరుపున ధన్యవాదములు తెలియచేసారు