
4 సార్లు అర్జీలు ఇచ్చిన పరిష్కారం కాలేదు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం బలివే గ్రామం శివారు వెంకటాపురం రైతు బప్పన బాలకృష్ణ ఆవేదన
రీస్ సర్వేలు భూ విస్తరణ తగ్గించి ఎల్ పి నంబర్ మార్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం బలి గ్రామ శివారు వెంకటాపురం రైతు బొప్పన బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు నూజివీడు సబ్ కలెక్టర్కు సోమవారం మీకోసం అర్జీ దాఖలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నా యొక్క సమస్యను అధికారులకు ఇప్పటికీ 4 విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు మరల నేడు కొత్త అర్జీని సబ్ కలెక్టర్ గారికి అందజేసినట్లు తెలిపారు