
ప్రభుత్వం పాఠశాలలో నే పిల్లలనూ జాయిన్ చేయించండి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల తుమ్మగూడెం గ్రామం లోని ప్రభుత్వ mpup స్కుల్ హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో టీచర్స్ బృందం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులను గురించి వివరిస్తూ వారి ఇంటిలో గల బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయించాలని అభ్యర్థించడం జరిగింది