
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని
నూజివీడు మండలంలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి (AO) చాముండేశ్వరి మండల పరిధిలోని పోతు రెడ్డిపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండలంలో 150 ఎకరాలు ప్రస్తుతం వరి సాగులో ఉందని మీ మొదటి వారంలో వరి కోతలు ముగుస్తాయని మండల పరిధిలోని తుక్కులూరు, పోతు రెడ్డి పల్లి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని
రైతులు మద్దతు ధర పొందవచ్చు అన్నారు