
ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని meo 2 ఎస్ జమలయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను అడ్మిషన్ ప్రత్యేక టీముతో కూడిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జెడ్పీ హైస్కూల్ ఎస్ఎంసి చైర్పర్సన్, హెచ్ఎం ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బందితో ఇంటింటికి పర్యటించన్నుట్లు ఆయన తెలిపారు విద్యార్థులకు ఎంతో మెరుగైన నూతన సాంకేతిక వసతు సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు