
ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కికరించి బాధితులకు న్యాయం అందేలా చూసేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ సింగ్ కిషోర్ అన్నారు.జిల్లా వ్యాప్తంగా వచ్చిన P G R S ఫిర్యాదులను జిల్లా పోలిస్ శాఖ కార్యాలయంలో ఆయన స్వికరించారు సైబర్ నేరగాళ్ల పట్ల అపరమ్మత్తంగా ఉండాలని ఎస్పి సూచించారు