ताज़ा ख़बरें

అంబేద్కర్ ప్రపంచానికి దిక్సూచి – నక్క రాము

అంబేద్కర్ ప్రపంచానికి దిక్సూచి -నక్క రాము

·

అంబేద్కర్ ఈ ప్రపంచానికి దిక్సూచి – నక్క రాము

 

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల చనుబండ గ్రామం లో గ్రామం సచివాలయం దగ్గర జాతీయ ఉపాధి హామీ పథకం లో పనులు గుర్తింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న

నక్క రాము

అంబేద్కర్ జయంతి సందర్భంగా మాట్లాడుతూ

అంబేద్కర్ ఈ ప్రపంచానికి ఒక దిక్సూచని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఇక్కడ సర్పంచ్ ప్రథమ మహిళగా ఆమె గౌరవం ఉంటుందని అంబేద్కర్ ఒక్కరి వారు కాదని బహుజనులకు రాజ్యాంగం ద్వారా అన్ని హక్కులు కల్పించిన అంబేద్కర్ జన్మదిన ఈ భూమి ఉన్నంతవరకు జరుగుతుందని రాము కొనియాడారు

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి పంచాయతీ సెక్రెటరీ శివ నాగరాజు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ చిన్న బాబు నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ దారుల వినోద్ కుమార్ విస్సంపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Show More
Back to top button
error: Content is protected !!