
అనధికార మద్యం విక్రయం… వ్యక్తి పై కేసు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలం చీపురుగూడేం గ్రామంలో అనధికార మద్యం విక్రయం పై అందిన సమాచారం మేరకు సీఐ ఏ.మస్తానయ్య తెలిపినారు
ఈ దాడులను అక్రమంగా నిల్వ ఉన్న 6 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకోని శ్రీను అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు అక్రమమధ్య క్రయవిక్రయాలకు పాల్పడితే ఎటువంటి వారికైనా కఠిన శిక్షలు తప్పు అని హెచ్చరించారు