ताज़ा ख़बरें

సారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

సారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

సారా విక్రయిస్తున్న మహిళ అరెస్ట్

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండలం గోగులంపాడు గ్రామంలో సారా విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఓ ఇంటిపై దాడి చేసినట్లు ఏలూరు అసిస్టెంట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ సూపర్నెంట్ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు

ఈ దాడులలో పామర్తి రాధా అనే మహిళ సారా సరఫరా చేస్తున్న కొనకళ్ళ కోటేశ్వరరావు లపై కేసు నమోదు చేసి  5 లీటర్లు నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు సారావిక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!