
త్రిలోక్ న్యూస్ ప్రతినిధి :::: ఏలూరు జిల్లా ముదినేపల్లి:::: *ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజాకి శుభాకాంక్షలు తెలియజేసిన ముదినేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి* గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి ఏం.ఎల్.సీ.అభ్యర్థి ఆలపాటిరాజాని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు మొత్తం 2,41,544 ఓటర్లు ఓటు హక్కుని వినియోగించుకొన్నారని,గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా కి 1,45 7 ఓట్లు ఓటర్లు వేశారని అత్యధికంగా 82వేల అత్యధికంగా 82,319 ఓట్లు మెజారిటీ నిచ్చిన ఓటర్లందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు ప్రజలు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై నమ్మకం పెట్టుకున్నారని ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మారడానికి అఖండ మెజారిటీతో ఆలపాటి రాజాని గెలిపించారన్నారు ఈ గెలుపు ద్వారా రాబోవు రోజుల్లో 2047 విజన్ ని చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యం అవుతుందని ఆశాభావాన్ని ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరిస్తూ నమ్ముతున్నారన్నారు