ताज़ा ख़बरें

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గిద్యోను కు ఆర్థిక సహాయం అందించిన – కోడాలి వినోద్

కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గిద్యోను కు ఆర్థిక సహాయం అందించిన - కోడాలి వినోద్

త్రిలోక్ న్యూస్ ప్రతినిధి::: *కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న గిద్యోను కు ఆర్థిక సహాయం అందించిన టీడీపీ టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ కొడాలి వినోద్*

ముదినేపల్లి మండలం పెద్దకోమరు గ్రామానికి చెందిన చాలపక గిద్యోను గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఆర్థిక సహాయాన్ని కోరగా వెంటనే స్పందించి వైద్యం ఖర్చుల నిమిత్తం 6000 వేల రూపాయలు వారికీ అందించారు ,అలాగే ఏటువంటి ఇబ్బంది ఉన్న మేము ఉన్నాం అని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో టిడిపి నాయకులు పట్టపు దుర్గారావు,కొడవల నాగేశ్వరావు,చవల నాగబాబు, చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు

Show More
Back to top button
error: Content is protected !!