
: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని ఈ రోజు గుంటూరు లోని వారి కార్యాలయం వద్ద కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ వీరమల్లు నరసింహారావు,కో కన్వీనర్ కొడాలి వినోద్ ,మాజీ ఎంపీపీ పోసిన పాండురంగారావు ,తెలుగుయువత అధ్యక్షుడు దావు నాగరాజు ,గుడివాడ గణేష్ ,గజ్జల గణేష్, మరియు యర్రా రాంబాబు లు పాల్గొని శుభాకాంక్షలు తెలియచేసామన్నారు.