పోప్ ఫ్రాన్సిస్ మృతిపై బాబు జగన్ దిగ్బ్రాంతి
ఆంధ్రప్రదేశ్:
పోపు ఫ్రాన్సిస్ మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, మరియు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
తన శాంతి సందేశాలతో కోట్లాదిమందిలో స్ఫూర్తిని నింపారు రాష్ట్ర ప్రజల తరపున ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నానని సిబిఎన్ లో పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు
పోపు ఫ్రాన్సిస్ నిజమైన మానవతావాది ప్రపంచ శాంతికి గొంతుక వంటి వారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను అని జగన్ ట్విట్ చేశారు












