ताज़ा ख़बरें

ఫారం పౌండ్ వర్కు పనులను పరిశీలించిన- నక్క రాము

ఫారం పౌండ్ వర్కు పనులను పరిశీలించిన -నక్క రాము

ఫారం పౌండ్ వర్కు పనులను పరిశీలించిన – నక్క రాము

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల

చనుబండ పంచాయతీ శివారు సూరంపాలెం గ్రామ రైతు బుబత్తుల అప్పారావు మామిడి తోటలో భూగర్భ జలాల నిల్వ ఉండడానికి ఫారం పౌండ్ వర్క్ జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ మరియు బూత్ కన్వీనర్ నక్క రాము ఈ పనిని టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ తాతయ్య బాబు తో కలిసి పరిశీలించడం జరిగింది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

  1. ప్రతి ఒక్క రైతు భూగర్భ జలాలు పెంపొందించుటకు తోటల్లో ఫారం ఫౌండ్ వర్క్ చేయించుకోవాలని దీని ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోరు మోటర్లలో నీరు తగ్గకుండా ఉంటాయని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో కళ్యాణి ఉపాధి హామీ గ్రూపు సభ్యులు mgnrgs సిబ్బంది పాల్గొన్నారు
Show More
Back to top button
error: Content is protected !!