
చేరువులో చేపలు వేటకు వెళ్ళి ఇద్దరు యువకులు మృతి
త్రీలోక్ న్యూస్
ఏలూరు
చాట్రాయి : ఏలూరు జిల్లా పరిథిలో గల నూజివీడు నియోజకవర్గ పరిధిలోని చాట్రాయి మండలంలో గల తుమ్మగూడెం గ్రామానికి చెందిన మొలుగుమాటి నాగేశ్వరరావు కుమారులు
చంద్రశేఖర (35), విజయ్( 31)
అనువార్లు జయపురం గ్రామం లో గల ఓటిచేరువు చేపల వేట నిమిత్తం వేళ్ళగా అదుపు తప్పి చేరువులోని క్వారీ గోతులో పడిపోగా అక్కడికక్కడే మృతిచెందారు
మృతులైన చంద్రశేఖర్ కి భార్య ముగ్గురు పిల్లలు, విజయ్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరు చిన్న చిన్న పిల్లలు కాబట్టి వీరిని
ప్రభుత్వం మే దయతలచి ఆదుకోవాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.