
శరీరానికి ఎంతో మేలు చేసే సబ్జా గింజలు
1. ఒంట్లో వేడి పొట్ట తగ్గడానికి సబ్జా గింజలు బాగా పనిచేస్తాయి
2. సబ్జా గింజలను ఇంగ్లీషులో బేసిల్ సీడ్స్ అంటారు
3. ఇది తులసి జాతికి చెందిన మొక్క
4. ఈ సబ్జా గింజలు నీటిలో నానితే పెద్దగా ఉబ్బుతాయి
5. వేసవికాలంలో సబ్జాలతో కాచిన నీటిని తాగితే వేడిని తగ్గించటంతో పాటు వేడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది
6. ఈ సబ్జాలలో పీచు పదార్థం ఎక్కువ
7. డైటింగ్ చేసే వారికి సబ్జా గింజలు వరం
8. మహిళలకు కావలసిన పోలేట్ విటమిన్ E కూడా లభిస్తుంది
9. క్రీడాకారులకు శరీరములో తేమ బయటకు పోనీయకుండా కాపాడుతాయి
10. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ
11. జీర్ణవ్యవస్థ సక్రమముగా పనిచేసేలా చేస్తుంది
12. మధుమేహంతో బాధపడే వారికి మంచి ఉపశమనం
13. సబ్జా గింజలు తీసుకుంటే కడుపు ఉబ్బరం కడుపు మంట తగ్గుతాయి
14. రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధకశక్తి పెంచుతుంది
15. ఒక గ్లాసులో నాలుగు చెంచాల సబ్జా గింజలను వేసి నానబెట్టి అరగంట తర్వాత గ్లాసు పాలతో వేడిచేసి తాగితే మధుమేహంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది
16. గోరువెచ్చని నీటిలో అల్లం రసం తేనె నానబెట్టిన సబ్జా గింజలు కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గి శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు నయన్ అవడానికి దోహదం చేస్తాయి
17. సబ్జా గింజలు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి
·