బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం లో భువనగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మాయ దశరథ మీడియా సమావేశం నిర్వహించారు.నిన్న జరిగిన మున్సిపాలిటీ చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయం లో రెండింటికీ పోటీ చేశాం.బి ఆర్ ఎస్ వాళ్ళు నిన్న బిజెపి, కాంగ్రెస్ ఒక్కటే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.అవిశ్వాసం పెట్టిందే బి ఆర్ ఎస్ వాళ్ళు..మా పార్టీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.నిన్న మున్సిపల్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పోటీ చేసే స్థితి లో లేదు.వైస్ చైర్మన్ గా నన్ను ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.మా పై అభియోగాలు మోపటం సరికాదన్నారు.
2,502 Less than a minute