ताज़ा ख़बरें

మహాశివరాత్రి సందర్భంగా తమ్మిలేర్లు స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతు

మహాశివరాత్రి సందర్భంగా తమ్మిలేర్లు స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతు

ఏలూరు జిల్లా

మహాశివరాత్రి సందర్భంగా తమ్మిలేరు లో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు గల్లంతు,

పెదవేగి మండలం నడిపల్లి గ్రామ శివారులోని మునిపల్లి వద్ద తమ్మిలేరులో దిగిన యువకులు.

పెరిచర్ల మురళి (18)
పెరిచర్ల ముని కుమార్ (20) గా గుర్తించిన పోలీసులు

లింగపాలెం మండలం తిమ్మక్కపాలెం గ్రామస్తులుగా గుర్తింపు..

బలివే గ్రామంలో లభ్యమైన మృతదేహాలు

ఇద్దరు ఒకే కుటుంబీకులు అన్నదమ్ములు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Show More
Back to top button
error: Content is protected !!