
NDA కూటమి mlc అభ్యర్థి లు గెలవడం పై హర్షం వ్యక్తంచేస్తున్నా బిజెపి పార్టీ నాయకులు
ఏలూరు జిల్లా,చాట్రాయి. త్రీలోక్ న్యూస్ :
కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపు సందర్భంగా బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ టిడిపి జనసేన కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 82,320 ఓట్ల మెజార్టీతో మరియు ఉభయ గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ గారికి 77,461 ఓట్ల మెజారిటీ తో కూటమి ఘనవిజయం సందర్భంగా ఏలూరు జిల్లా పరిధిలోని నూజివీడు నియోజకవర్గ లోని చాట్రాయి మండలం బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విజయం కూటమి కార్యకర్తలకు ఉత్సాహాన్ని కలిగించింది రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు 100% విజయం సాధించే విధంగా కష్టపడతామని బిజెపి సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి గారు చాట్రాయి బిజెపి మండల పార్టీ నాయకులు ఓ బిళ్ళనేని రాజా గారు పార్టీ కార్యకర్తలు చాగంటి వాసుదేవరావు గారు ముత్తా రెడ్డి గారు కార్యకర్తలు తమ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు