ताज़ा ख़बरें

మూడవ తరగతి లోనే జాతీయ స్థాయిలో పోటిపడుతున్నా రైజింగ్ స్టార్ సాయి పల్లవి

మూడవ తరగతి లోనే జాతీయ స్థాయిలో పోటిపడుతున్నా రైజింగ్ స్టార్ సాయి పల్లవి

ఏలూరు జిల్లా

ముదినేపల్లి

మూడవతరగతిలోనే జాతీయస్తాయిలో పోటీపడుతూ రైజింగ్ స్టార్ గాసాయిపల్లవి

 స్థానిక ఇండో సాక్సన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని వడాలి గ్రామానికి చెందిన మిస్ కాగిత సాయి పల్లవి హైదరాబాద్‌లో విశ్వం ఎడ్యుటెక్ నిర్వహించిన జాతీయ స్థాయి స్పెల్ బీ పోటీల్లో రైజింగ్ స్టార్ అవార్డ్ కైవసం చేసుకుంది.పాఠశాలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిల్లో వివిధ స్కూల్స్ విద్యారులతో పోటీపడి మెరుగైన ప్రతిభని కనపరచి టాపర్ గా నిలిచి, జాతీయ స్థాయికి చేరుకుంది.వివిధ రాష్ట్రాల విద్యార్థులతో పోటీ పడి విజయాన్ని సాధించిందని ఇండోసాక్సన్ పాఠశాల ప్రిన్సిపాల్ సాలీ జార్జ్ , ఉపాధ్యాయులు , సిబ్బంది చిరంజీవి కాగిత సాయిపల్లవిని అభినందించారు.సాయి పల్లవి తల్లిదండ్రులు పై అభినందనల వెల్లువ కురిపించారు సాయిపల్లవి భవిష్యత్తులొ మరిన్ని విజయాలు సాధిస్తుదన్న ఆశాభావాన్ని గ్రామస్తులు వ్యక్తపరిచారు.

Show More
Back to top button
error: Content is protected !!