ताज़ा ख़बरें

పూనకాలు, మొక్కుబళ్ళతో వైభవంగా జరుగుతున్నా పెద్దింట్లమ్మ తిరునాళ్ళు

పూనకాలు మొక్కుబళ్ళతో వైభవంగా జరుగుతున్నా పెద్దింట్లమ్మ తిరునాళ్ళు

ఏలూరు జిల్లా కైకలూరు::::: *పూనకాలు,మొక్కుబళ్ళతో వైభవంగా జరుగుతున్న పెద్దింట్లమ్మ తిరునాళ్లు* కొల్లేటికోటలోని శ్రీశ్రీశ్రీ పెద్దింట్ల మ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులుఅమ్మవారిని దర్శించుకుంటూ పాల పొంగళ్ళు మొక్కుబళ్ళు చెల్లిస్తున్నారు కొంతమంది భక్తులకు అమ్మవారి పూనకాలతో అమ్మవారే భక్థులమీదకి వచ్చారని ఆనందంగా డప్పుల దరువుకు అనుగుణంగా చిందులు వేస్తూ జాతర మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారని ఈరోజు సాయంత్రం శ్రీ శ్యామలాంబ కళానికేతన్ పెరుగుగూడెం వారిచే సింహాచలం సీతారామయ్య మిత్రబృందం వారిచే త్రీరత్నాలు నాటక పాత్రాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కార్య నిర్వహణ అధికారి కూచిపూడి శ్రీనివాస్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు

Show More
Back to top button
error: Content is protected !!