భక్తి శ్రద్ధలతో విజయవంతం గా లక్ష్మి గణపతి హోమం, వేంకటేశ్వర అభిషేకాలు నిర్వహించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్
భక్తి శ్రద్ధలతో విజయవంతం గా లక్ష్మి గణ హోమం వేంకటేశ్వర అభిషేకాలు నిర్వహించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్ పతి హోమం, వేంకటేశ్వర అభిషేకాలు నిర్వహించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్
ఏలూరు జిల్లా ముదినేపల్లి ::::: *భక్తి,శ్రద్దలతొ విజయవంతముగా లక్ష్మిగణపతి హోమం,వెంకటేశ్వర అభిషేకాలు నిర్వహించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి డాక్టర్ మనోజ్* అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ లు ఈరోజు వేద పండితులచే వేదమంత్రాలు తో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులకి గాను లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని,విఘ్నాల కలక్కుండా వినాయకుడు ఆశీస్సులతో అమరావతి అభివృద్ధి చెందాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలని ఎన్డీఏ కూటము ద్వారా బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీలు ఒక్కటిగా కలిసి అమరావతి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అమరావతి అభివృద్ధి కోసం ప్రధాని మోడీ ఆహ్వానించి సీఎం చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున నిర్విఘ్నంగా త్వరితగతిన అభివృద్ధి చెందాలని త్వరలో ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచు గా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వచ్చి విరాళాల సేకరిస్తామని,మాగృహము వద్ద ఉన్న ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి కూడా ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించామని,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో కలిపురుషుడు బాధలు లేకుండా నిర్విరామంగా అమరావతి అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు కు భగవంతుడు కృపా కటాక్షాలు అందించి శక్తినివ్వాలని కోరుకుంటున్నానని అంబుల వైష్ణవి,ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ లు ఎంతో భక్తి ,శ్రద్దలతో శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని అమరావతి కోసం అభివృద్ధి ధనంకోసం, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని, విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరుడు దృష్టి, ఆశీస్సులు ఉండాలని, శరవేగంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలని సంకల్పంతో వేదపండితులతో అభిషేక,హోమం,పూజాకార్యక్రమాలు నిర్వహించామన్నారు