
*_MlC కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారిని అఖండ మెజార్టీతో గెలిపిద్దాం_*
ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం, తెలుగుదేశం పార్టీ ప్రగడవరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో
చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి ఆదేశాల మేరకు ప్రగడవరం టీడీపీ నాయకులు ఎక్స్ ఎంపీటీసీ కనుమత రెడ్డి రాజారెడ్డి. తెలుగుదేశం పార్టీ ప్రగడవరం గ్రామ సెక్రెటరీ బుద్దాల నాగు మరియు జార్జి పేట గ్రామస్తులు ఈరోజు జార్జి పేట గ్రామంలో ఎమ్మెల్సీ ఓటర్స్ ను కలిసి ఓటు వేసే విధానం చెప్పి మొదటి ప్రాధాన్యత ఓటుని పేరాబత్తుల రాజశేఖరం గారికి వేసి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎన్నుకోమని విజ్ఞానులైన మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరటం జరిగింది