
వృద్ధులైన తల్లి, దండ్రుల నుండి ఆస్తులను రాయించుకున్న వారసులు ఎవరైనా వారిని చూడకుండా వారిని రోడ్ల పై కానీ అనాధ ఆశ్రమంలో కానీ వదిలి వేస్తె వ్రాయించుకున్న ఆస్తులు ఎవ్వరికి విక్రయించకపోతె వారి ఆస్తులను తిరిగి తల్లి ,దండ్రృలకు చట్టప్రకారం అప్పగించేందుకు సమాచారహక్కు చట్టం పరిరక్షణ సమైక్య వేదిక సంఘం తరుపున న్యాయపరమైన సహాయం చేస్తామని సమాచార హక్కు పరిరక్షణ సమైక్య వేదిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్తె. సూర్యనారాయణరెడ్డి తెలియజేసినారు
యస్.సూర్యనారాయణరెడ్డి.
సమాచారహక్కు పరిరక్షణ సమైక్య వేదిక సంఘం రాష్ట్ర కార్యదర్శి (విజయవాడ)
సెల్ నెం 7306319111