ताज़ा ख़बरें

నూజివీడు పట్టణ ప్రజలకు శుభవార్త

నూజివీడు పట్టణ ప్రజలకు శుభవార్త

నూజివీడు పట్టణ ప్రజలకు శుభవార్త.

ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు పట్టణంలో

తేదీ 17.03:2025 సోమవారం ఉదయం 9:00 గంటలకు , నూజివీడు మండలMRO ఆఫీసు ఎదురుగా ,నూజివీడు పట్టణంలో    మదర్ థెరిసా సేవా ట్రస్ట్. త్రి వీధి లక్ష్మీ రామారావు సేవా ట్రస్ట్ వారిచే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయబడును. కళ్ళజోళ్ళు ట్రస్టు తరఫున సబ్సిడీ ధరలకు అందుబాటులో లభించును. కంటి ఆపరేషన్లు చేయించబడును కావున ఈ సదవకాశం నూజివీడు పట్టణ ప్రజలు ప్రతిఒక్కరూ వినియోగించుకోగలరు.

Show More
Back to top button
error: Content is protected !!