
చౌకధరల దుకాణం పునఃప్రారంభం
ఏలూరు త్రీలోక్ న్యూస్ (జూన్,1)
జిల్లా పరిధిలోని కైకలూరు నియోజకవర్గం, కైకలూరు మండలోగల ,కైకలూరు 126 బూత్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ” శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు – ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ” సారథ్యంలో కైకలూరు నియోజకవర్గ పెద్దాయన – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా హామీల కమిటీ ఛైర్మన్ – మాజీ మంత్రి వర్యులు – శాసన సభ్యులు ” డాక్టర్ కామినేని శ్రీనివాస్ ” గారి ఆదేశాల మేరకు జూన్ నెల ” చౌకధరల దుకాణం – 11 పునః ప్రారంభం ” కార్యక్రమంలో పాల్గొని బియ్యం,పంచదార పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధ,మాజీ సర్పంచ్ తెంటు నాగేశ్వరరావు,మాజీ యమ్.పి.టి.సి తెంటు వెంకటరమణ, పెద్దింటి కళ్యాణి,రేషన్ డీలర్ సికిందర్ తదితరులు పాల్గొన్నారు.