ताज़ा ख़बरें

ముదినేపల్లి ఎంపిడిఓ మరియు ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో అభివృద్ధి పనులు పరిశీలించిన యంపిపి- రామిశెట్టి,యంఆర్ఓ సుభాని

ముదినేపల్లి ఎంపిడిఓ మరియు యంఆర్ఓ కార్యాలయ ఆవరణలో అభివృద్ధి పనులు పరిశీలించిన యంపిపి--రామిశెట్టి,యంఆర్ఓ-సుభాని

త్రిలోక్ న్యూస్ ప్రతినిధి::: ఏలూరు జిల్లాముదినేపల్లి::::: *ముదినేపల్లి మండల ప్రజా పరిషత్ మరియు ఏం.అర్.ఓ.కార్యాలయ ఆవరణలో అభివృద్ధి పనులను పరిశీలించిన (ఏం.పీ.పీ.) రామిశెట్టి,ఏం.అర్.ఓ.శుభాని* ..ముదినేపల్లి మండల పరిషత్ కార్యాలయము మరియు తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో.. జరుగుతున్న కాంపౌండ్ వాల్..అభివృద్ధి పనులను ఎం.పీ.పీ.రామిశెట్టి సత్యనారాయణ,ఏం.అర్.ఓ. సుభాని తో కలిసి పరిశీలించారు…ఎంపీపీ రామిశెట్టి మాట్లాడుతూ… ఎన్నో ఏళ్లుగా అసంపూర్ణంగా ఉన్న మండల పరిషత్ కార్యాలయం ఎంతో అభివృద్ధి చేశామని…అలాగే మండల పరిషత్ నిధులతో అన్ని గ్రామాలు అభివృద్ధి చేయటానికి కృషి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమం లొ.. పెయ్యేరు వైస్ సర్పంచ్ దివి సతీష్,,అర్.ఐ. రాజశేఖర్, రెవిన్యూ సిబ్బంది,, గంటా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Show More
Back to top button
error: Content is protected !!